CPCB Recruitment 2023: మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్లయితే మీకు శుభవార్త. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఆధ్వర్యంలోని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) వివిధ రాష్ట్రాల్లో ఎన్‌సిఎపి కన్సల్టెంట్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Central Pollution Board : సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్‌లో భారీ రిక్రూట్మెంట్..జీతం లక్ష కంటే ఎక్కువే…!!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకోసమే. సెంట్రల్ పొల్యూషన్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Translate this News:











