Fire Accident: హైదరాబాద్ లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాగా, రాజేంద్ర నగర్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలోని టాటానగర్ లో ఉన్న ఓ పరుపు గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పూర్తిగా చదవండి..Fire Accident: నగర శివారులో భారీ అగ్నిప్రమాదం..పరుపుల గోదాంలో కాలిబూడిదైన 15 లక్షల ఆస్తి!
హైదరాబాద్ లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాగా, రాజేంద్ర నగర్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలోని టాటానగర్ లో ఉన్న ఓ పరుపు గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Translate this News:











