తమిళనాడు (Tamilanadu) లోని ఓ పటాకుల ఫ్యాక్టరీ(Factory) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Tamilanadu : పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..ఎగిరిపడ్డ మృతదేహాలు!
తమిళనాడు (Tamilanadu) లోని ఓ పటాకుల ఫ్యాక్టరీ(Factory) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Translate this News:











