life Style: ఈ బిజీ లైఫ్ లో చాలా మంది గంటల తరబడి పని చేస్తూ వారు ఆహరం, ఆరోగ్యం పై అశ్రద్ధ పెడుతుంటారు. జీవితంలో సక్సెస్ అవ్వడానికి చేయాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం కష్టపడుతున్నామని అనుకుంటారు కానీ దాని వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యనికి కూడా ప్రమాదం ఉంటుంది అనే విషయం మర్చిపోతారు. చేసే పని ఎక్కువైనప్పుడు శరీరం ఒత్తిడికి లోనై అది గుండె పై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపే అంశాలు ఇవే..
పూర్తిగా చదవండి..life Style: ఆఫీస్లో ఓవర్ టైమ్ చేస్తున్నారా? మీ చిట్టి గుండెకు ఏం అవుతుందో తెలిస్తే ఫ్యూజులు అవుటే..!
చాలా మంది సరైన నిద్ర, ఆహరం, శ్రద్ధ చూపకుండా గంటల కొద్ది ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందనే విషయం మర్చిపోతున్నారు. ఎక్కువ సమయం పని చేసినప్పుడు లేదా వర్క్ టెన్షన్ ఎక్కువైనప్పుడు శరీరంలో ఒత్తిడి పరిగి అది గుండె పై ప్రభావం చూపుతుంది. గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపే అంశాలు ఇవే..

Translate this News:











