Elephant Missing in Manyam District: పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.ఏ నిమిషంలో ఏ పక్క నుంచి ఏనుగు వచ్చి దాడి చేస్తుందో అని నిత్యం వణికిపోతున్నారు.
పూర్తిగా చదవండి..Elephant: మన్యంలోటెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు!
పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.

Translate this News:











