ప్రేమ(Love)ను ఒక ముద్దుతో వ్యక్తపరుచుకోవచ్చు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు, లవర్స్ ఒకరినొకరు, ఇక భార్యాభర్తలు ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి ముద్దు ఒక మంచి అస్త్రం. ముద్దుతో అనేక లాభాలున్నాయి. అవి ఏంటో తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Kissing: ఒక ముద్దు.. ఎన్నో లాభాలు..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
ముద్దు(Kiss) ప్రేమను వ్యక్తం చేసే ఒక పద్ధతి. ముద్దుతో లవర్స్ మధ్య శారీరక సాన్నిహిత్యం మాత్రమే కాదు ఎమోషనల్ కనెక్షన్‌కి కూడా పెంచుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని మెరుగుపరచడంలో కూడా కిస్ అన్నది కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ముద్దు వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ల లాంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అందుకే ఏ విధంగా చూసినా ముద్దు మన మంచికేనని లవ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

Translate this News:













