టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు. పుంగనూరు లో కార్యకర్తలను రెచ్చగొట్టింది మీరు..దాడులకు పాల్పడటట్లు చేసింది మీరు..మళ్లీ ఏమి తెలియనట్లు కేంద్రానికి లేఖలు రాయడం మీకే చెల్లిందని విమర్శించారు.
పూర్తిగా చదవండి..శపించడానికి మీరేమైనా మునీశ్వరులా?దేవతలా?: విజయసాయిరెడ్డి!
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు.

Translate this News:











