Hyderabad News: హైదరాబాద్ అంటే చార్మినార్, ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్(Osmania Biscuit). ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్లో ఫేమస్ ఇవి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని ఏ సినీ సెలబ్రిటీ, పొలిటికల్ సెలబ్రిటీని అడిగినా టక్కున హైదరాబాద్ బిర్యానీ(Hyderabad Dum Biryani) అని చెబుతారు. ఇక ఇరానీ చాయ్‌కి, ఉస్మానియా బిస్కెట్స్‌కి ఉండే క్రేజే వేరు. అలా సాయంకాలం సమయంలో ఓ కప్పు ఇరానీ చాయ్‌లో రెండు ఉస్మానియా బిస్కెట్స్ తింటుంటే.. ఆ మజానే వేరప్పా అని అంటుంటారు హైదరాబాదీలు. అయితే, ఇప్పటి దాకా మనం దాని క్రేజ్ గురించి చెప్పుకున్నాం.. కానీ, ఇప్పుడు అంత క్రేజ్ ఉన్న ఉస్మానియా బిస్కెట్ల తయారీలో తయారీదారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఓసారి చూద్దాం. అది తెలిస్తే ఇక జీవితంలో ఉస్మానియా బిస్కెట్స్ తినాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Hyderabad: టేస్టీగా ఉన్నాయని ఉస్మానియా బిస్కెట్స్ కుమ్మేస్తున్నారా? అయితే, ఇది చూడాల్సిందే..
అలా సాయంకాలం సమయంలో ఓ కప్పు ఇరానీ చాయ్‌లో రెండు ఉస్మానియా బిస్కెట్స్ తింటుంటే.. ఆ మజానే వేరప్పా అని అంటుంటారు హైదరాబాదీలు. అయితే, ఇప్పటి దాకా మనం దాని క్రేజ్ గురించి చెప్పుకున్నాం.. కానీ, ఇప్పుడు అంత క్రేజ్ ఉన్న ఉస్మానియా బిస్కెట్ల తయారీలో తయారీదారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఓసారి చూద్దాం.

Translate this News:











