రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ ఐవీఎఫ్ సెంటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ ఐవీఎఫ్ కేంద్రం పేదలకు వరం లాంటిదని హోంమంత్రి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల విలువ చేసే సంతాన సాఫల్య వైద్యం గాంధీ ఆసుపత్రిలోనే పేదలకు ఉచితంగా అందించడం హర్షణీయమన్నారు.
పూర్తిగా చదవండి..IVF Center : రాష్ట్రంలో మొదటిసారిగా ఐవీఎఫ్ కేంద్రం.. గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించిన హోంమంత్రి..!!
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ ఐవీఎఫ్ సెంటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ ఐవీఎఫ్ కేంద్రం పేదలకు వరం లాంటిదని హోంమంత్రి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల విలువ చేసే సంతాన సాఫల్య వైద్యం గాంధీ ఆసుపత్రిలోనే పేదలకు ఉచితంగా అందించడం హర్షణీయమన్నారు.

Translate this News: