Bear In karimnagar: కరీంనగర్ లో హల్ చల్ చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. దాదాపు 12 గంటల పాటు అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టి ఎలుగుబంటి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అయితే రేకుర్తి దగ్గర కనిపించడంతో అధికారులు దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది.
పూర్తిగా చదవండి..Bear In karimnagar: హమ్మయ్య…ఎలుగుబంటి చిక్కింది..ఊపిరి పీల్చుకున్న జనం!
కరీంనగర్ లో హల్ చల్ చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. దాదాపు 12 గంటల పాటు అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టి ఎలుగుబంటి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అయితే రేకుర్తి దగ్గర కనిపించడంతో అధికారులు దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.

Translate this News:











