Adani-Hindenburg Case : అదానీ గ్రూప్ కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) దర్యాప్తులో, అదానీ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల ఆఫ్‌షోర్ ఫండ్లను బహిర్గతం చేయడం.. హోల్డింగ్‌ల విషయంలో నిబంధనల ఉల్లంఘన కేసు వెలుగులోకి వచ్చింది. మంగళవారం, ఆగస్టు 29, 2023న, సెబీ దర్యాప్తు నివేదికను సమర్పించిన తర్వాత, సుప్రీంకోర్టులో అదానీ కేసుపై విచారణ ఉంటుంది.
పూర్తిగా చదవండి..Adani-Hindenburg Issue: అడ్డంగా దొరికిన అదానీ గ్రూప్..దందాలన్నీ నిజమే..!!
అదానీ గ్రూపు గుట్టు రట్టయ్యింది. హిండెబర్గ్ రిపోర్టు ఆరోపణలన్నీ అబద్దాలంటూ ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని సెబి బయటపెట్టింది. ఈ దర్యాప్తులో అదానీ గ్రూపు అడ్డంగా దొరికిపోయింది. అదానీ దందాలన్నీ నిజమేనని తేలింది.

Translate this News:











