Himachal Pradesh Pini Village Festival: పర్యాటక ప్రాంతానికి ప్రకృతి అందాలకు పెట్టింది పేరు హిమాచల్‌ప్రదేశ్. అక్కడ కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి వనంలో పిని అనే ఓ గ్రామం ఇంది. సంప్రదాయ జీవనవిధానానికి ఆ గ్రామం పెట్టింది పేరు. అయితే ఓ వింత ఆచారం ఈ ఊరిలో ఉంది. ఈ పని గ్రామంలో నివసించే మగువలంతా తమకుతాముగా ఏడాదిలో ఓ ఐదురోజుల పాటు అసలు వస్త్రాలను ధరించడం మానేస్తారట. అంతేకాదు ఆడవాళ్లకి మగవాళ్లకి కూడా వేర్వేరు ఆచారాలున్నాయి. వాటిని పాటించాల్సిందే… ఇదేమిటి అని అడిగితే మా తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది అని బదులిస్తారు వాళ్లు.
పూర్తిగా చదవండి..Himachal Pradesh: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
నిండైన వస్త్రధారణ అనేది మన భారతీయ సంప్రదాయం.. అలాగే పాశ్చాత్య దుస్తులను కూడా ఈమధ్య చాలామంది ధరిస్తున్నారు. వస్త్రధారణ అనేది ఎవరి అభిరుచిని బట్టి వారు వేసుకునేది. ఇందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఆచారాలను బట్టే అక్కడి ప్రాంతవాసులు నడుచుకుంటారు. కొన్ని ఆచారాలు వింతగా ఉంటాయి. బాబోయ్ ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంది. అలాంటి వింత ఆచారాన్ని గురించి మనం తెలుసుకుందాం.

Translate this News:











