ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్ళు కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను ఇచ్చింది. ఇప్పటికే అంగళ్ళుకేసులో 79మందికి ముందస్తు బెయిల్ లభించింది.
పూర్తిగా చదవండి..CHANDRABABU:అంగళ్ళు కేసులో చంద్రబాబునాయుడు బిగ్ రిలీఫ్
ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్ళు కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను మంజూరు చేస్తున్నామని కోర్టు తెలిపింది.

Translate this News:











