నేచురల్ స్టార్ నాని సినిమా సినిమకు వైవిధ్యం కనబరుస్తూ ఉంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మూవీలు తీస్తూ ఉంటారు. ఇటీవల దసరా మూవీతో బ్లాక్బాస్టర్ హిట్ కొట్టిన నాని తర్వాతి సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నాని మాత్రం మాస్ సినిమాలకు దూరంగా జరిగి తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ‘హాయ్ నాన్న‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్స్ ఇప్పటికే మంచి ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Hai NannaMovie: సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా..అంటున్న నాని!
నాని మాత్రం మాస్ సినిమాలకు దూరంగా జరిగి తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ‘హాయ్ నాన్న‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్స్ ఇప్పటికే మంచి ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Translate this News:











