Nara Rohit: టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు సినీ హీరో నారా రోహిత్ తన పెదనాన్నకు జరిగిన అవమానానికి రివెంజ్ తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. అయితే పొలిటికల్ అటాక్ కాకుండా, తను చేసే సినిమా ప్రతినిధి 2 ద్వారా రివెంజ్ తీసుకోబోతున్నారని సమాచారం.
పూర్తిగా చదవండి..Nara Rohit: పెదనాన్న కోసం నారా రోహిత్ భారీ స్కెచ్..!!
ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీలో ప్రకంపనులు సృష్టిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా టీడీపీ, జనసేన రోడ్లపై ఆందోళన బాట పడుతుంటే.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ హీరో నారా రోహిత్ తన పెదనాన్న చంద్రబాబుకు జరిగిన అవమానానికి రివెంజ్ తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది.

Translate this News:











