యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తమిళ నటుడు కార్తీ. సినీ హీరో సూర్య తమ్ముడుగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి తనలోని నటుడ్ని మరింత బయటకు తీశాడు. తనలోని హీరోయిజంతో పాటు కామెడీని కూడా బయటకు తీస్తాడు కార్తీ.
పూర్తిగా చదవండి..Hero Karthi: అమ్మ లేని ఇల్లు బోసిపోయింది..హీరో కార్తీ ఎమోషనల్ పోస్ట్!
అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు.

Translate this News:











