దైనందిన జీవితంలో వాట్సాప్ మన జీవితాల్లోకి చొచ్చుకుపోతోంది. ఆఫీస్ పనికోసమో,స్కూల్ , కాలేజ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఒకటేమిటీ అన్నిట్లోను వాట్సాప్ అంతర్భాగం అయిపోయింది.
పూర్తిగా చదవండి..హలో అడ్మిన్స్ మీకే చెప్పేది…సైబర్ పోలీసుల “వాట్సాప్” వార్నింగ్.!
శాంతి భద్రతల నేపథ్యంలో సైబర్ పోలీసులు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు పలు సూచనలు చేస్తున్నారు. జాతి,మత,కుల,భాష వివక్షను ప్రేరేపించే మెసేజ్ లను ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు. గ్రూపులో ఎవరు ఎలాంటి విద్వేష పూరిత మెసేజులు పెట్టినా 153ఎ కింద కేసుపెడతామంటున్నారు. అలా జరక్కుండా చూసే బాధ్యత వాట్సాప్ అడ్మిన్లదే అంటున్నారు. లేని పక్షంలో క్రిమినల్ అఫెన్స్ తప్పదంటున్నారు.

Translate this News:











