Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలవాడు కొలువుతీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. అయితే నిన్న(ఆగస్టు 21)తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 69,909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Translate this News:











