తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కోసం ఎంతో ఎదురుచూస్తున్న అన్నదాతలకు కొంత ఉపశమనం దొరికింది.
పూర్తిగా చదవండి..rain: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్ష సూచన.. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొద్దిగా గాలుల వేగంతో పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు అధికారులు. ఈనెల 20న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Translate this News:











