Rains Update: హైదరాబాద్లో వర్షం దంచికొడుతుంది. రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Rains Update: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. 2 రోజులు మళ్లీ వానలే..!
హైదరాబాద్లో వర్షం దంచికొడుతుంది. రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Translate this News:











