బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సామర్లకోటలో సుమారు మూడు గంటలపాటు భారీ వర్షం కురువడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు వరద అధికంగా రావడంతో సామర్లకోట బస్టాండ్ నీట మునిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పూర్తిగా చదవండి..Heavy rain: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. కాకినాడలో పిడుగు పాటు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Translate this News:











