Chandrababu Quash Petition: తన మీద సీఐడీ నమోదు చేసిన కేసు, రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని చంద్రబాబు తురుపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఈరోజు విచారణ జరుగుతుంది. దీంతో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు (Inner Ring Road Case) లో బెయిల్ మంజూరు చేయాలని లాయర్లు పిటిషన్ వేశారు. దీని మీద కూడా హైకోర్టులో (High Court) ఇవాళ విచారణ జరగనుందని సమాచారం. ఈ స్కాంలో బాబు ఏ1గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంటరల్ జైలులో (Rajahmundry Central jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu Quash Petition: నేడు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. అలాగే నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది.

Translate this News:











