Chandrababu Bail Petition Adjourned: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్న విషయాన్ని విచారణ సందర్భంగా ప్రస్తావించిన న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్పై ఇప్పుడు విచారిస్తే క్వాష్ పిటిషణ్పై ప్రభావవం పడుతుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

Translate this News:











