Rheumatoid Arthritis Symptoms: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఈటింగ్ డిజార్డర్స్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులలో మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధానమైనవని చెప్పవచ్చు. వీటిలో ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. చాలా మంది కీళ్లనొప్పులతో సతమతం అవుతుంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కీళ్ల నొప్పులకు సంబంధించినదే. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని కారణంగా మన కీళ్లు దెబ్బతింటాయి.
పూర్తిగా చదవండి..Health Tips: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే పొరపాటున కూడా విస్మరించకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..!
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పుల సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటితో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా శరీరంలో 4 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయి వైద్యులను సంప్రదించాలి.

Translate this News:











