Women Health Care Tips: శరీరంపై పలు చోట్ల అప్పుడప్పుడు వాపు వస్తుంటుంది.. పోతుంటుంది. అందుకే దీనిని చాలా మంది లైట్ తీసుకుంటారు. అదే తగ్గిపోతుందులే అని భావించి నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ, అలా నిర్లక్ష్యం వహించొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని ఏదైనా భాగంలో ఎక్కువ కాలం వాపు ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సకాలంలో వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు. ఇవాళ మనం మహిళల గర్భాశయంలో వాపు అంశంపై చర్చించుకుందాం. ఒక స్త్రీ తన కటి ప్రాంతంలో వాపు, నొప్పిని ఎదుర్కొంటుంటే.. లేదా టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు నొప్పి, ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే.. శరీరం దిగువ భాగంలో భారంగా అనిపిస్తుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే.. వైద్యులను సంప్రదించాలి. మొహమాటం, బిడియంతో సమస్యను అలాగే దాచిపెట్టొద్దు. ఎందుకంటే.. అది అనేక సమస్యకు కారణం అవుతుంది.
పూర్తిగా చదవండి..Women Health Care: శరీరంలోని ఈ భాగాల్లో వాపు ఉందా.. వెంటనే ఆస్పత్రిలో చూపించుకోండి.. లేదంటే..
స్త్రీ తన కటి ప్రాంతంలో వాపు, నొప్పిని ఎదుర్కొంటుంటే.. లేదా టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు నొప్పి, ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే.. శరీరం దిగువ భాగంలో భారంగా అనిపిస్తుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే.. వైద్యులను సంప్రదించాలి. మొహమాటం, బిడియంతో సమస్యను అలాగే దాచిపెట్టొద్దు. ఎందుకంటే.. అది అనేక సమస్యకు కారణం అవుతుంది. ఇది గర్భాశయ క్యాన్సర్ కారకం కూడా కావొచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

Translate this News:











