నిమ్మకాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. నిమ్మకాయను మన నిత్యజీవితంలో భాగం చేసుకున్నాం. నిమ్మకాయని యూజ్ చేసుకోని అనేక పనులు చేస్తుంటాం. నిమ్మరసం తాగడం దగ్గర నుంచి నమ్మతొక్కతో గెన్నెలు క్లీన్ చేసే వరకు ప్రతీది ఈ పండుపై ఆధారపడుతుంటాం. నిమ్మకాయను మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ అధికంగా తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. వాటిపై ఒక లుక్కేయండి.
పూర్తిగా చదవండి..Health Tips: నిమ్మకాయను ఇలా వాడుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
నిమ్మకాయ ఎక్కువగా వాడడం మంచిది కాదంటున్నారు నిపుణులు. నిమ్మకాయలలోని యాసిడ్ పంటికి మంచిది కాదు. అందుకే నేరుగా తినకూడదు. నిమ్మకాయ రసాన్ని తాగిన తర్వాత మీ నోటిని ఫ్లష్ చేసుకోండి. నేరుగా నిమ్మను చర్మంపై అప్లై చేసుకోకుడు. కొంతమందికి సిట్రస్ పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Translate this News:











