బిర్యానీ చాలామందికి ఫేవరెట్ ఫుడ్. ఇటు హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. అయితే ఏదైనా ఓ లిమిట్ వరకు తింటే బాగుంటుంది. హెల్త్‌కి ఎలాంటి ప్రాబ్లెమ్ రాదు. అతిగా తింటే అనర్థమే. బిర్యానీ దానికి మినాహాయింపు కాదు. సిటీల్లో బ్యాచిలర్స్‌గా ఉండే కుర్రాళ్లు ఎక్కువగా బిర్యానీ తింటున్నారు అనేక నివేదికలు చెబుతున్నాయి. రూమ్‌లో వంట చేసుకునే కంటే బయట తక్కువ రేట్‌కే బిర్యానీ వస్తుందని.. కాస్త శ్రమ తగ్గుతుందని భావించి ఇలా చేస్తున్నారు. కొంతమందికి రోజూ తినడం కూడా అలవాటైందని సమాచారం. ఇలా ప్రతిరోజూ బిర్యానీ తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Biryani: బిర్యానీ లవర్స్‌కు షాక్.. ఈ మేటర్ తెలుసుకుంటే మైండ్ బ్లాక్..!
బిర్యానీ అతిగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో బ్యాచిలర్స్ ఎక్కువగా బిర్యానీపై ఆధారపడుతున్నారని తెలుస్తోంది. అతిగా బిర్యానీ తింటే హైపర్ టెన్షన్, షుగర్ లెవల్స్ పెరగడం, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం, జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Translate this News:











