ప్రపంచమంతా ప్లాస్టిక్‌మయంగా మారింది. ఏ వస్తువు చూసినా ప్లాస్టిక్‌తోనే తయారు చేసి ఉంటుంది. ప్లాస్టిక్ భూతంలాంటిదని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా వీటి ఉత్పత్ది ఆగడంలేదు. చాలా చోట్ల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేసినా అది అమల్లో మాత్రం కనిపించడంలేదు. ఎందుకుంటే ప్రజలు వీటికి బాగా అలవాటు పడిపోయారు. క్యారియింగ్కి ప్లాస్టిక్‌తో తయారు చేసిన మెటీరియల్స్ బెస్ట్ అని ఫిక్స్ ఐపోయారు. ఇది నిజమే కానీ అధికంగా ప్లాస్టిక్ యూజ్ చేయడం మనకు అంతమంచిది కాదు. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ విషయంలో జాగ్రత్త అవసరం. చిన్నారుల నుంచి వృద్ధుల వరుకు చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్‌లోనే వాటర్ తాగుతుంటారు. అందుకే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Health: ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగుతున్నారా? ఇవి తెలుసుకోకపోతే అంతే!
ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయా లేదా అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే బీపీఏ(బిస్ఫినాల్-A) రహితంగా లేబుల్ చేసి ఉన్న వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి మంచిది కాదని గుర్తుపెట్టుకోండి.

Translate this News:











