చాలా మంది తమ ఆహార పద్ధతుల్లో ఉసిరికాయను దూరంగా పెడతారు. కానీ ఉసిరిని(Amla) తీసుకోకపోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరైన మోతాదులో అందవు. దాని వాళ్ళ శరీరంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. ఉసిరిని డైరెక్ట్ గా తీసుకోవడం నచ్చని వాళ్ళు దానిని ఇతర రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉసిరిలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వాళ్ళ దానిని మీ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Amla: ఉసిరిని మీ ఆహారంలో చేర్చటం లేదా.. అయితే మీరు లాభాలను కోల్పోయినట్లే..?
ఉసిరికాయ పుల్లగా ఉంటుంది అనే కారణంతో చాలా మంది తమ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని అనుకోరు. కానీ ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.

Translate this News:











