Do Not Peeling These 5 Vegetables: ఆరోగ్యకరమైన ఆహారంలో(Food) కూరగాయలు కూడా ముఖ్యమైనవి. అవి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు(Proteins) పుష్కలంగా ఉంటాయి. అయితే, కొన్ని కూరగాయలపై తొక్కలు ఉంటాయి. ఈ తొక్కల్లోనే అవసరమైన పోషకాలు ఉంటాయి. కూరగాయల చర్మం, తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సహా ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, చాలా మంది ఈ కూరగాయలను వండుకునేటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా.. తొక్కలను తొలగించేస్తుంటారు. కానీ, అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 5 రకాల కూరగాయల తొక్కలను తీసేయకుండా తింటేనే ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ 5 రకాల కూరగాయలు ఏంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Health Tips: ఈ కూరగాయల తొక్కలను అస్సలు తీయకండి.. పోషకాలన్నీ మిస్ అవుతారు..!
మీరు కూరగాయల తొక్కలు తీసేసి వంట చేస్తున్నారా? అయితే, మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే. కొన్ని రకాల కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా తొక్కల్లోనే ఉంటాయి. అందకే ఆ తొక్కలను అస్సలు తీసేయొద్దు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. దోసకాలు, క్యారెట్, వంకాయ, ఆలుగడ్డ, గుమ్మడికాయ తొక్క తీయకుండానే వండుకుని తినాలి.

Translate this News:











