Health News: శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. రోజూ సమయానికి సరైన ఆహారం(Healthy Food) తీసుకోవడంతో పాటు.. వీలైనన్ని నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు, డైటీషియన్లు చెబుతుంటారు. మన శరీరంలోని పేరుకుపోయే వ్యర్థాలను తొలడించడంలో నీరు సహకరిస్తుంది. శరీరం డీహైడ్రేట్(Health) కాకుండా చూసుకుంటుంది. అందుకే.. రోజులో శరీరానికి సరిపడా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అయితే, నీళ్లు తాగేటప్పుడు ఒక విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఏం తింటున్నారు.. ఏం తాగుతున్నారు.. తిన్న వెంటనే నీరు తాగడం మంచిదేనా? వంటి కీలక విషయాలను తప్పక తెలుసుకోవాలంటున్నారు. నీరు తాగడానికి సంబంధించి డైటీషియన్స్ కీలక సూచనలిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: ఇవి తిన్న వెంటనే పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు.. లేదంటే మీ ఆరోగ్యం పాడవుతుంది..
ప్రతిరోజూ నీరు తాగితే అది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే, కొన్ని పదార్థాలు తిన్న తరువాత నీరు తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే.. గ్యాస్, అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఏ పదార్థాలు తిన్న తరువాత నీళ్లు తాగొద్దో తెలియాలంటే.. పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి...

Translate this News:











