Knee Pain Reason Causes and Treatment: ప్రస్తుత కాలంలో చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిలా మారిపోతున్నారు. కీళ్ల నొప్పులు, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటన్నింటికీ చెడు జీవనశైలే కారణం. మీరు కూడా 30 ఏళ్లలోపు వయసువారేనా? మీకు కూడా మోకాళ్లలో నిప్పి వస్తుందా? అయితే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే.. ఇది శరీరంలోని కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా పేర్కొంటున్నారు. విటమిన్ల లోపం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్యను సమయానికి గర్తించకపోతే కొన్ని సంవత్సరాలలో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పూర్తిగా చదవండి..Health Tips: 30 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులు ప్రారంభమయ్యాయా? అలర్ట్ అవ్వండి.. లేదంటే కష్టాలు తప్పవ్..
ప్రస్తుత కాలంలో చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిలా మారిపోతున్నారు. కీళ్ల నొప్పులు, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటన్నింటికీ చెడు జీవనశైలే కారణం. మీరు కూడా 30 ఏళ్లలోపు వయసువారేనా? మీకు కూడా మోకాళ్లలో నిప్పి వస్తుందా? అయితే, జాగ్రత్తగా ఉండండి.

Translate this News:











