Cashews Health Benefits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు కూడా ఒకటి. బాదంపప్పు, కిస్మిస్, అంజీర్ వంటి వాటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే కొన్ని తింటారు. మరి జీడిపప్పును ఎలా తినాలి? రోజులో ఎన్ని తినాలి? ప్రతి రోజూ ఎంత తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చాలా మంది ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో గుప్పెడు గుప్పెడు జీడిపప్పును తింటుంటారు. అయితే, అంత అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి రోజులో ఎంత మేరకు జీడిపప్పును తినాలో ఇవాళ మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Health Tips: రోజులో జీడిపప్పు ఎంత తింటే ఆరోగ్యానికి మంచిది? 95 శాతం మందికి ఈ నిజం తెలియదు..!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు కూడా ఒకటి. బాదంపప్పు, కిస్మిస్, అంజీర్ వంటి వాటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే కొన్ని తింటారు.

Translate this News:











