Drinking Water after Meal: మనలో చాలా మంది భోజనానికి ముందు, మరికొందరు తిన్న తర్వాత నీరు తాగుతుంటారు. కొంతమందికి భోజనం(Food) చేసిన వెంటనే లేదా భోజనం చేస్తున్నప్పుడే నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే, తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యంపై(Health) దుష్ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ అధ్యయనం ప్రకారం, ఘన పదార్థాల కంటే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఘన ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. నీటికి సమయం అవసరం లేదు. అయితే, ఈ రెండింటిని తీసుకునే సమయం వేరు వేరుగా ఉంటే సమస్య ఉండదని, ఆహారం తింటూ అధికంగా నీరు తాగితే సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగే అలవాటు ఉందా? అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..
మనలో చాలా మంది భోజనానికి ముందు, మరికొందరు తిన్న తర్వాత నీరు తాగుతుంటారు. కొంతమందికి భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేస్తున్నప్పుడే నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే, తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

Translate this News:











