Health Tips: చాలామంది ఉదయం లేవగానే.. టీ, కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఒక కప్పు టీ గానీ, కాఫీ గానీ తీసుకుంటేనే తప్ప, వారి రోజు సాగదు. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగితే అలసట అంతా పోతుందని ఫీలవుతారు. ప్రతి సందర్భంలోనూ కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే కాఫీ తాగే అలవాటు కొందరికి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Health Tips: ఆహారం తిన్న వెంటనే ఈ పని అస్సలు చేయకండి.. ఆరోగ్యం పాడైపోతుంది..!
టిఫిన్, భోజనం చేసిన వెంటనే టీ గానీ, కాఫీ గానీ తాగుతున్నారా? రోజూ ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటుతో పాటు.. ఆహారం తిన్న తరువాత కూడా తాగే అలవాటు ఉందా? అయితే, వెంటనే ఈ అలవాటును మానుకోండి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది.

Translate this News:











