మద్యం అతడిని మృగాడిని చేసింది. మందు తాగొద్దన్నందుకే సొంత తోబుట్టువును.. అందులో తండ్రిలా తన బాగోగులన్నీ చూస్తున్న అన్ననే హతమార్చేలా చేసింది. ఇక తాగుడికి బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటావని తమ్ముడిని మందలించిన పాపానికి అన్న అతడి చేతిలోనే విగతజీవి అయ్యాడు.
పూర్తిగా చదవండి..అన్న మందు మానేయమన్నాడు..తమ్ముడు చంపేశాడు!
మద్యం అతడిని మృగాడిని చేసింది. మందు తాగొద్దన్నందుకే సొంత తోబుట్టువును.. అందులో తండ్రిలా తన బాగోగులన్నీ చూస్తున్న అన్ననే హతమార్చేలా చేసింది. ఇక తాగుడికి బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటావని తమ్ముడిని మందలించిన పాపానికి అన్న అతడి చేతిలోనే విగతజీవి అయ్యాడు.

Translate this News: