Harirama Jogaiah: రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన పరిస్థితి చాలా మెరుగుపడిందని మాజీ హోం మంత్రి, జనసేన నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన తరువాత టీడీపీ (TDP) మైలేజ్ బాగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత టీడీపీతో కలిసి నడుస్తామని ప్రకటించిన తరువాత టీడీపీ పరిస్థితి కొంచెం మెరుగుపడిందని వివరించారు.
పూర్తిగా చదవండి..Harirama Jogaiah: అధినేత ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే మేము!
చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ..టీడీపీకి నాయకత్వ లోటు ఏమి ఉండదని, రానున్న రోజుల్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Translate this News:











