కొన్ని సినిమాల టైటిళ్లు చిరకాలం గుర్తుండిపోతాయి. అందులోనూ సూపర్ హిట్ సినిమాల పేర్లు అయితే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల పేర్లు మళ్లీ పెట్టాలంటే ఓ సాహసమే అనే చెప్పాలి. ఇప్పటికే పాత సినిమాల టైటిళ్లు ఎన్నో రిపీట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ హిట్ మూవీ ‘తమ్ముడు’ పేరును ఆయన వీరాభిమాని నితిన్ తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు. పవర్ స్టార్‌కు బయట అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉన్నారు. అందులో నితిన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ అంటే నితిన్‌కి అంత అభిమానం. ఎన్నో సార్లు బహిరంగంగానే తన అభిమానం చాటుకున్నాడు.
పూర్తిగా చదవండి..పవర్‌స్టార్‌ను వాడటంలో నితిన్ తర్వాతే.. ఈసారి సూపర్‌హిట్ టైటిల్‌తో..!
కొన్ని సినిమాల టైటిళ్లు చిరకాలం గుర్తుండిపోతాయి. అందులోనూ సూపర్ హిట్ సినిమాల పేర్లు అయితే ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల పేర్లు మళ్లీ పెట్టాలంటే ఓ సాహసమే అనే చెప్పాలి. ఇప్పటికే పాత సినిమాల టైటిళ్లు ఎన్నో రిపీట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ మూవీ తమ్ముడు పేరును ఆయన వీరాభిమాని నితిన్ తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు.

Translate this News:











