హమాస్ చేసే దురాగతాలను మాకు అంటగట్టకండా అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్. పాలస్తీనా లిబరేషన్ ఆర్ఘనైజేషన్ విధివిధానాలో మావి అని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మహమూద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో అమాయక ప్రజలు బలి అయిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయాలని అబ్బాస్ కోరారు.
పూర్తిగా చదవండి..ISRAEL HAMAS CONFLICT:హమాస్ తో మాకు ఏమీ సంబంధం లేదు…పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధం మొదలై దాదాపు పది రోజులు. ఇన్ని రోజులుగా నరమేధం జరుగుతూనే ఉంది. హమాస్ మొదలెట్టిన ఈ భీభత్సాన్ని ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ గా ఉన్నాయి. హమాస్ చర్యలను ఖండిస్తున్నాయి. తాజాగా హమాస్ దారుణాలకు మాకు సంబంధం లేదు అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కూడా ప్రకటించారు.

Translate this News:











