Hair Care Tips: బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారా? హెల్మెట్(Helmet) ధరిస్తే జుట్టు రాలిపోతుందని ఆలోచిస్తున్నారా? ఒకవేళ హెల్మెట్ ధరించడం వలన జుట్టు(Hair Loss) రాలుతున్నట్లయితే.. దానికి నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా? జుట్టు రాలకుండా ఏం చేయాలి? చాలా మంది ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. భద్రతా పరంగా కూడా చాలా ముఖ్యం. అయితే, జుట్టు రాలిపోతుందనే భయంతో చాలా మంది రైడర్లు హెల్మెట్ వాడకుండా ఉంటారు. చలాన్లు చెల్లించేందుకైనా రెడీగా ఉంటారు కానీ.. హెల్మెట్ మాత్రం ధరించరు.
పూర్తిగా చదవండి..Hair Care Tips: హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు!
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందా? హెల్మెట్ జుట్టు రాలడానికి కారణమైతే, దానిని నివారించడానికి ఏవైనా నివారణలు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. మరి హెల్మెట్ ధరించడం వలన అసలేం జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుందాం. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోదని నిపుణులు చెబుతున్నారు. గాలి సరిగా రాని హెల్మెట్ ధరిస్తే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు.

Translate this News:











