భాగ్యనగర్‌లో జిమ్ ట్రైనర్ రాహుల్‌సింగ్ హత్య కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించిన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు మంది సుఫారీ గ్యాంగ్‌తో పథకం ప్రకారం హత్య చేయించాడు దుండగులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, మీడియాకు వెల్లడించారు. హైదర్‌గూడ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ హత్య చేసింది టోలీచౌకి సుఫారీ అని పోలీసులు తేల్చి చెప్పారు. మృతుడు బలరాం రాహుల్ సింగ్ (25) గండిపేట్ మండలం మణికొండ ఫ్రెండ్స్ కాలనీకి చెందినవారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Rahul Singh: ఆస్తి వివాదాలతోనే రాహుల్ సింగ్ హత్య
రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని జిమ్ ట్రైనర్ రాహుసింగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాహుల్ సింగ్ హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

Translate this News:











