గురువింద గింజలు(Guruvindha Ginjalu)…చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎవరి గురించైనా వ్యంగ్యంగా చెప్పాల్సిన సందర్భాల్లో గురువింద గింజను ఉదాహరణగా చూపిస్తారు కూడా. ఇది తీగ జాతికి చెందినది. పైన ఎరుపు..కింద నలుపు రంగుతో కంటికి ఇంపుగా కనిపిస్తాయి. పూర్వం రోజుల్లో ఇవి ఎక్కువగా బంగారం తయారు చేసే వారి దగ్గర ఎక్కువగా కనిపించేవి.
పూర్తిగా చదవండి..Guruvinda Ginjalu: ఈ గింజలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే..దెబ్బకి దరిద్రం పరార్!
బంగారాన్ని కూడా గురువింద గింజలతో పోల్చారు అంటే..గురువింద గింజలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయని నమ్మేవారు. లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి ఈ గురువింద గింజలు.

Translate this News:











