Guntur Kaaram: గుంటూరు కారం ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దసరా నుంచి ప్రమోషన్స్ ప్రారంభించి సంక్రాంతి (Sankranti) వరకూ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అండ్ సర్ప్రైజెస్ తో అభిమానుల్లో జోష్ నింపాలని అనుకుంటున్నారట. గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవనుంది. పెద్ద పండగకు విడుదల అవుతున్న సినిమా లిస్ట్ పెద్దగా ఉండడంతో…గుంటూరు కారంకి అన్నింటికంటే ఎక్కువ బజ్ ఉండేలా చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: ఈ పండగ నుంచి పెద్ద పండగ వరకూ గుంటూరు కారం మోత మోగుతుంది
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. గుంటూరు కారంతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇద్దరూ. అందుకే మూడు నెలల పాటూ ప్రమెషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Translate this News:











