Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Karam) పై రోజురోజుకు అందరిలో భారీ స్థాయి అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, జగపతిబాబు, సునీల్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu: సూపర్ స్టార్ ఊర మాస్ లుక్..నెట్టింట్లో వైరల్..!!
దసరా సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు మాస్ పోస్టర్ ను నెట్టింట్లో పోస్ట్ చేసింది గుంటూరు కారం మూవీ టీమ్. దసరా పండుగ, ఆయుధ పూజని పురస్కరించుకుని పోస్టర్ను రిలీజ్ చేశారు. సినిమాలో మహేశ్ బాబు ఊర మాస్ లుక్లో ఉన్న ఒక పిక్ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Translate this News:












