Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు(super star mahesh babu), స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్(Trivikram Srinivas) కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 12 సంవత్సరాల తర్వాత వీళ్లిద్దరూ కలిసి గుంటూరు కారం అనే మూవీ చేస్తున్నారు. స్క్రిప్ట్, నటీనటులు, సాంకేతికతలో మార్పులు వంటి కొన్ని సమస్యలతో బాధపడుతున్న ఈ చిత్రం, తాజాగా మరోసారి సెట్స్ పైకొచ్చింది.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: గుంటూరు కారం..ఈ 4 చాలా ప్రత్యేకం

Translate this News:











