కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది. ఆగస్టు 9న కనిపించకుండా పోయిన వెంకట కళ్యాణ్ అనే బాలుడు ఓ డ్రెయిన్ లో శవంగా కనిపించాడు.
పూర్తిగా చదవండి..ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మనవడి హత్య!
కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది.

Translate this News:











