Vinayaka Nimajjanam: అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం(Amalapuram)లో వినాయక నిమజ్జనం(Vinayaka Nimajjanam) ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటూ ఘనంగా పూజలందుకున్న లంబోదరుడు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ కోలాహలంగా గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. అమలాపురంలోని షరాబుల పందిరిలో వినాయక ఉత్సవాలు తీన్మార్ , కేరళ డప్పు వాయిద్యాలు, కోయ, గరగ నృత్యాలతో పాటు డూప్ సినీ నటుల ప్రదర్శనలు గణేష్ నిమజ్జనోత్సవం లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పూర్తిగా చదవండి..Vinayaka Nimajjanam: నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపిన చిరంజీవి, పవర్ స్టార్, బాలయ్య.. వైరల్ గా మారిన వీడియోలు!
నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపారు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నందమూరి నటసింహం బాలకృష్ణ తన డైలగ్స్ తో అదరగొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ హీరోలు ఎక్కడా డ్యాన్స్ వేశారు అని షాక్ అవుతున్నారా? అమలాపురంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గెటప్స్ తో కొందరు సందడి చేసారు. అయితే, వారిలో తమ రియల్ హీరోస్ ను తలచుకుని ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Translate this News:











