హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆయన నోరు పారేసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు చస్తాడని. జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాధవ్ అన్నారు. వైసీపీ మొదలు పెట్టిన సామాజిక యాత్రలో భాగంగా హిందూపురంలో ఆయన శుక్రవారం పర్యటించారు.
పూర్తిగా చదవండి..చంద్రబాబు 2024లో చనిపోతాడు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు.. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు.' అని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.

Translate this News:











