కరోనా(Covid) వచ్చిన తరువాత ఐటీ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ కంపెనీలు , పేరున్న కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియక ఐటీ ఉద్యోగులు చాలా మంది కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారు. అమెజాన్(Amazon), మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా, గూగుల్(Google)వంటి దిగ్గజ సంస్థలన్ని కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగుల్ని పీకి ఇంటికి పంపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Google: మరోసారి గూగుల్ షాక్..వందల మంది పై వేటు
తాజాగా గూగుల్ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించింది. ఈసారి వందలాది ఉద్యోగుల్ని తొలగించినట్లు పేర్కొంది.

Translate this News:











