Google launches Pixel 8 Series Mobiles: ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి. చూడాటానికి పాత ఫోన్లు లాగా ఉన్నప్పటికీ సీపీయూ, కెమెరాలను కాస్త అప్ డేట్ చేశారు. ఈ ఫోన్ల డిజైన్, బిల్డప్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో టెన్సార్ జీ3 చిప్, 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఉంది.
పూర్తిగా చదవండి..Google :గూగుల్ నుంచి కిరాక్ మొబైల్ వచ్చింది మావా.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు
ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి.

Translate this News:











